ఆదివారం 29 నవంబర్ 2020
Badradri-kothagudem - Aug 07, 2020 , 00:29:30

‘భువన్‌ యాప్‌' పనితీరుపై శిక్షణ

‘భువన్‌ యాప్‌' పనితీరుపై శిక్షణ

కొత్తగూడెం అర్బన్‌: మున్సిపాలిటీల్లోని భవనాల సమగ్ర సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ‘భువన్‌ యాప్‌' బిల్‌ కలెక్టర్లకు, ఎంపిక చేసిన విద్యార్థులకు మేనేజర్‌ ఎస్‌.అంజయ్య గురువారం అవగాహన కల్పించారు. మున్సిపల్‌ కార్యాలయంలో జరిగిన ఈ కార్యాలయంలో బిల్‌ కలెక్టర్లు సంతోశ్‌, శ్రీకాంత్‌, శేషు, చంద్రమౌళి, రవి, కంప్యూటర్‌ ఆపరేటర్లు గాయత్రి, సింధూర తదితరులు పాల్గొన్నారు.