శనివారం 28 నవంబర్ 2020
Badradri-kothagudem - Jul 28, 2020 , 01:49:15

కాంగ్రెస్‌ నేత ఆకస్మిక మృతి

కాంగ్రెస్‌ నేత ఆకస్మిక మృతి

భద్రాచలం : భద్రాచలం పట్టణ కాంగ్రెస్‌ నేత డేగల నాగేశ్వరరావు సోమవారం అనారోగ్యంతో ఆకస్మికంగా మృతి చెందారు. హైదరాబాద్లో ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరిన ఆయన.. గుండె సంబంధిత వ్యాధితో సోమవారం ఉదయం కన్నుమూశారు. మంగళవారం భద్రాచలంలో ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నారు. డేగల నాగేశ్వరరావు కాంగ్రెస్‌ పార్టీలో ఎస్సీ సెల్‌ విభాగం నుంచి డివిజన్‌ నాయకునిగా, మాలమహానాడు అధ్యక్షునిగా పని చేశారు. ఎమ్మెల్యే పొదెం వీరయ్య డేగలకు నివాళులర్పించారు.