సోమవారం 23 నవంబర్ 2020
Badradri-kothagudem - Jul 24, 2020 , 02:20:36

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత

మణుగూరు రూరల్‌:  మండలంలోని ముత్యాలమ్మనగర్‌ పంచాయతీలో లింగంపల్లి కమలమ్మ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నది, ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ. 42వేల చెక్కును గురువారం కుటుంబ సభ్యులకు జడ్పీటీసీ పోశం నర్సింహారావు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కారం విజయకుమారి, సర్పంచ్‌ కొమరం జంపేశ్వరి, ఉపసర్పంచ్‌ తరుణ్‌రెడ్డి,  టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ముత్యంబాబు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు తదితరులు రవి పాల్గొన్నారు.