మంగళవారం 11 ఆగస్టు 2020
Badradri-kothagudem - Jul 13, 2020 , 04:29:20

పొలం పనుల్లో ప్రభుత్వ విప్‌ ‘రేగా’

పొలం పనుల్లో ప్రభుత్వ విప్‌ ‘రేగా’

ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కాసేపు తన హోదాలను పక్కనబెట్టి రైతుగా మారిపోయారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఆదివారం కరకగూడెం మండలం కుర్నవల్లి గ్రామంలో తన సొంత పొలంలో సేంద్రియ ఎరువులతో పండిస్తున్న వరి పంటను సాధారణ రైతులా పరిశీలించారు.              -కరకగూడెం


logo