గురువారం 03 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Feb 01, 2020 , 23:31:29

పోలీసు అధికారులతో సమీక్ష

పోలీసు అధికారులతో సమీక్ష

పోలీసు అధికారులతో కొత్తగూడెం, పాల్వంచ డివిజన్‌ స్టేషన్ల వారీగా సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఎక్సైజ్‌ అధికారులు, ఏఎస్సైలు, హెడ్‌ కానిస్టేబుల్స్‌, కోర్టు డ్యూటీ కానిస్టేబుల్స్‌ రాజీ పడదగిన క్రిమినల్‌ కేసులు అధికంగా పరిష్కరించాలని సూచించారు. పోలీస్‌స్టేషన్ల వారీగా కేసుల పరిష్కారం వివరాలను సమీక్షించారు. కార్యక్రమంలో అధనపు సీనియర్‌ సివిల్‌ జడ్జి జి.శ్రీనివాస్‌, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి పాలాది శిరీష, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, వన్‌టౌన్‌ సీఐ ఎల్‌.రాజు, టూటౌన్‌ సీఐ బత్తుల సత్యనారాయణ, కొత్తగూడెం రూరల్‌ సీఐ ఎం.నాగరాజు, ఎక్సైజ్‌ సీఐ నరేందర్‌, ఎక్సైజ్‌ ఎస్సై నాగేశ్వరరావు, ఎస్సైలు పి.నవీన్‌, కే.శ్రీధర్‌, త్రీటౌన్‌ ఎస్సై బి.శ్రీనివాస్‌, ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుల్స్‌, కానిస్టేబుల్స్‌, లైజన్‌ ఆఫీసర్‌ ఎన్‌.వీరబాబు పాల్గొన్నారు.