గురువారం 28 జనవరి 2021
Andhrapradesh-news - Dec 02, 2020 , 20:08:07

' 'ఉచిత' ప్రచారానికి ధన్యవాదాలు చంద్రబాబూ!'

' 'ఉచిత' ప్రచారానికి  ధన్యవాదాలు చంద్రబాబూ!'

అమరావతి: టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా విమర్శలు చేశారు.  'అసెంబ్లీ సాక్షిగా నీ 'ఉచిత' ప్రచారానికి  ధన్యవాదాలు చంద్రబాబూ. నీ 14 ఏళ్ల పాలనలో గజం స్థలం పేదలకు ఉచితంగా  ఇచ్చావా? లోన్లతో ఇల్లు అంటూ పేదలను అప్పులపాల్జేశావ్. ఉచిత ఇల్లు ఇస్తుంటే గజాలు లెక్కలు  తీస్తున్నావ్. సొంత ఇళ్లుతో  పేదల కళ్ళలో ఆనందం, నీకు కడుపు మంట తప్పదు.' అంటూ విజయసాయిరెడ్డి  పేర్కొన్నారు. logo