శుక్రవారం 07 ఆగస్టు 2020
Andhrapradesh-news - Jul 05, 2020 , 20:28:58

ట్రాఫిక్‌ను ఆపి.. బాతులను రోడ్డు దాటించిన మహిళ

ట్రాఫిక్‌ను ఆపి.. బాతులను రోడ్డు దాటించిన మహిళ

న్యూయార్క్‌ : న్యూయార్క్‌లో బిజీగా ఉన్న రహదారిని బాతులు దాటేందుకు లాంగ్ ఐలాండ్‌కు చెందిన డెమొక్రాటిక్ ప్రతినిధి కాథ్లీన్ రైస్ అనే మహిళ సాయం చేసింది. బాతులను రోడ్డు దాటించేందుకు ఆమె ట్రాఫిక్‌ను ఆపిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. బిజీగా ఉండే ఫి‌ఫ్త్‌ అవెన్యూలో రోడ్డుపై నుంచి బాతులను దాటించేందుకు ఆమె సాయం చేసింది.

ఆ మహిళతో పాటు మరో నలుగురు కూడా బాతులను రోడ్డు దాటించేందుకు చేతు ఎత్తి ట్రాఫిక్‌ ఆపారు. దీనికి సంబంధిచిన వీడియో ట్విటర్‌లో వైరల్‌ కావడంతో ఆ మహిళ ప్రశంసలు అందుటుంటుంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo