బుధవారం 12 ఆగస్టు 2020
Andhrapradesh-news - Jul 05, 2020 , 07:15:17

ఇందులో ఏది నిజం బాబు : ఎంపీ విజయసాయి రెడ్డి

ఇందులో ఏది నిజం బాబు : ఎంపీ  విజయసాయి రెడ్డి

అమరావతి : వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్‌ ద్వారా ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని ఓ అంశంపై ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. బీఆర్‌ అంబేద్కర్‌కు భారతరత్న ఇప్పించానని బాబు కోతలు కోస్తుంటాడు. మరి 14 ఏండ్లు సీఎంగా ఉండి ఎన్టీఆర్‌కు అత్యున్నత పురస్కారం ఎందుకు ఇప్పించుకోలేకపోయావు. అయితే రాష్ట్రపతులు, ప్రధానులను ఎంపిక చేయడం అబద్ధమైనా అయి ఉండాలి. లేదా ఎన్టీఆర్‌కు భారతరత్న దక్కకుండా అడ్డుకోవడమైనా అయిఉండాలి. ఇందులో ఏది నిజం బాబూ అని ఆయన ప్రశ్నించారు.

తాజావార్తలు


logo