మంగళవారం 24 నవంబర్ 2020
Andhrapradesh-news - Oct 27, 2020 , 13:38:00

నారా లోకేష్ పై రెండు కేసులు నమోదు...

  నారా లోకేష్ పై రెండు కేసులు నమోదు...

అమరావతి :. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పోలీస్ స్టేషన్ లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై కేసులు నమోదయ్యాయి. ఆకివీడు మండలం సిద్ధాపురం వద్ద సోమవారం అవగాహన లేకుండా ట్రాక్టర్ నడుపుతూ.. పది మందిని ట్రాక్టర్ ఎక్కించుకుని, వారి ప్రాణాలకు హాని కలిగే విధంగా డ్రైవింగ్ చేసినందుకు ఒక  కేసు, కోవిడ్ నిబంధనలు పాటించకుండా కార్యక్రమాలు నిర్వహించినందుకుగా ను సుమోటోగా మరొక కేసు... రెండుకేసులు నమోదు అయ్యాయి.  

 లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.