శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Andhrapradesh-news - Aug 14, 2020 , 10:15:37

కొత్త పరకామణి భవనానికి శంకుస్థాపన

కొత్త పరకామణి భవనానికి శంకుస్థాపన

తిరుమల: నూతన పరకామణి భవనానికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. "అత్యాధునిక సౌకర్యాలతో భవన నిర్మాణం చేస్తున్నామని " తెలిపారు. రూ .9 కోట్ల వ్యయంతో దాత మురళీకృష్ణ సహకారంతో భవనాన్ని నిర్మిస్తున్నామని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. కానుకల లెక్కింపును భక్తులు కూడా  వీక్షించేలా భవన నిర్మాణం చేపెట్టనున్నట్లు టీటీడీ చైర్మన్ వివరించారు.


logo