e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, October 27, 2021
Home News సర్వభూపాల వాహనంపై శ్రీవారు..

సర్వభూపాల వాహనంపై శ్రీవారు..

కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన గురువారం శ్రీవారు ఉభయదేవేరులతో కలిసి సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చారు. ఇవాళ రాత్రి అశ్వ వాహన సేవతో వాహన సేవలు ముగియనున్నాయి. రేపు ఉదయం చక్రస్నానం నిర్వహించనున్నారు. చక్రస్నానంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

సర్వభూపాల అంటే రాజుల‌కు రాజు అని అర్థం. ఈ ప్రపంచాన్ని మొత్తం పాలించే రాజు తానేనని భ‌క్త లోకానికి చాటి చెపుతూ స్వామివారు ఈ వాహ‌నాన్ని అధిష్టించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement