గురువారం 03 డిసెంబర్ 2020
Andhrapradesh-news - Oct 01, 2020 , 20:10:23

శ్రీ‌వారి ఆల‌యంలో పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌

 శ్రీ‌వారి ఆల‌యంలో పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌

తిరుపతి : తిరుమ‌ల‌లో ప్ర‌తినెలా జ‌రిగే పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ గురువారం ఘనంగా జ‌రిగింది. కరోనానేపథ్యంలో పలు నిబంధ‌నలు పాటిస్తూ స్వామివారికి అన్ని కైంకర్యాలు నిర్వహించారు. అందులోభాగంగానే   శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో ఈ కార్య‌క్ర‌మాన్ని ఏకాంతంగా నిర్వ‌హించారు. ఈ సందర్భంగా టిటిడి అద‌న‌పు ఈవో ఏవి.ధ‌ర్మారెడ్డి, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో హ‌రీంద్ర‌నాథ్ పాల్గొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.