ఆదివారం 07 మార్చి 2021
Andhrapradesh-news - Nov 30, 2020 , 14:08:28

బెజవాడ దుర్గమ్మ సేవలో స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి

బెజవాడ దుర్గమ్మ సేవలో స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి

అమరావతి : కార్తీక పౌర్ణమి సందర్భంగా విశాఖ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతులు శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ఇంద్రకీలాద్రి పై కొలువై ఉన్నకనకదుర్గమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఆలయంలోకి మంగళవాయిద్యాలతో పూర్ణకుంభంతో అధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం అమ్మవారి చిత్ర పటాన్ని, లడ్డూ ప్రసాదాన్ని స్వామికి ఆలయ ఈవో సురేశ్ బాబు అందించారు. కార్తీక మాసంలో ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని  ఆయన తెలిపారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo