ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు నోటీసులు

అమరావతి : ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడుకు పోలీసులు ఇవాళ నోటీసులు జారీ చేశారు. విశాఖలో ఉన్న అచ్చెన్నాయుడుకు శ్రీకాకుళం పోలీసులు సాయంత్రం నోటీసులు అందజేశారు. సంతబొమ్మాళి, పాలేశ్వరస్వామి ఆలయం వద్ద జరిగిన ఘటనల్లో నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. రేపు సాయంత్రం 5 గంటలలోపు కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి ముందు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు.
ఇటీవల సంతబొమ్మాళి ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో విగ్రహాల ధ్వంసం, పాలేశ్వరస్వామి ఆలయ జంక్షన్లో విగ్రహ రగడ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు స్థానిక ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ప్రోత్సహంతో టీడీపీ నాయకులు ఘటనకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- సర్కారు వైద్యంపై ప్రజల్లో విశ్వాసం కలిగించాం : మంత్రి ఈటల
- వైరల్ వీడియో : పాట పాడుతున్న పులి
- అంతరిక్షంలో హోటల్.. 2027లో ప్రారంభం
- బెంగాల్ పోరు : లెఫ్ట్, ఐఎస్ఎఫ్తో కూటమిని సమర్ధించిన కాంగ్రెస్
- కరోనా ప్రభావం ఇప్పట్లో తగ్గదు: ప్రపంచ ఆరోగ్యసంస్థ
- కిడ్నాప్ అయిన 317 మంది బాలికలు రిలీజ్
- పవన్ నాలుగో భార్యగా ఉంటాను : జూనియర్ సమంత
- ఇన్సూరెన్స్ సంస్థలకు ఐఆర్డీఏ న్యూ గైడ్లైన్స్
- పెట్రోల్, డీజిల్పై పన్నులు తగ్గించే యోచనలో ఆర్థిక శాఖ
- ప్రపంచ కుబేరుల జాబితా : రూ 6.09 లక్షల కోట్లతో 8వ స్ధానంలో ముఖేష్ అంబానీ!