శుక్రవారం 30 అక్టోబర్ 2020
Andhrapradesh-news - Jun 25, 2020 , 15:20:46

'వైసీపీ ఇచ్చిన నోటీసుకి చట్టబద్ధత లేదు'

'వైసీపీ ఇచ్చిన నోటీసుకి చట్టబద్ధత లేదు'

హైదరాబాద్‌ :  వైసీపీ ఇచ్చిన నోటీసుకు చట్టబద్ధత లేదని ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. విజయసాయిరెడ్డి ఇచ్చిన నోటీసుపై ఆయన స్పందించారు. తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీచేసి గెలిచానని, తనకు ఇచ్చిన లెటర్‌హెడ్‌కు బీఫామ్‌కు తేడాలున్నాయని అన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లెటర్‌ హెడ్‌తో నోటీసులు ఇచ్చారని, వైఎస్‌ఆర్‌సీపీతో నోటీసు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.