బుధవారం 03 మార్చి 2021
Andhrapradesh-news - Jan 24, 2021 , 21:27:58

కూతుళ్లను డంబెల్‌తో కొట్టి చంపిన తల్లి

కూతుళ్లను డంబెల్‌తో కొట్టి చంపిన తల్లి

అమరావతి : ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లె శివనగర్‌లో దారుణం సంఘటన చోటుచేసుకుంది. కన్న బిడ్డలనే ఓ తల్లి డంబెల్‌తో కొట్టి చంపింది. కుమార్తెలు సాయిదివ్య(22), అలేఖ్య(27)ను తల్లి పద్మజ హత్యచేసింది. గత కొన్ని రోజులుగా పద్మజ మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు పేర్కొన్నారు. మదనపల్లెలోని ప్రైవేట్‌ పాఠశాలలో పద్మజ ప్రిన్సిపల్‌గా పనిచేస్తుంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

VIDEOS

logo