e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home News శ్రీశైలానికి తగ్గిన వరద..

శ్రీశైలానికి తగ్గిన వరద..

హైదరాబాద్‌: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గుతున్నది. జలాశయం జరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 811.70 అడుగుల నీటిమట్టం ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 215.807 టీఎంసీలకు గాను 35.277 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 6357 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

స్వీడన్‌లో కూలిన విమానం.. 9 మంది మృతి
ఢిల్లీలో కాల్పుల కలకలం..
నేడు సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్లు బంద్‌
బీడీఎల్‌కు ఆకాశ్‌ క్షిపణి కాంట్రాక్టు
రాణమ్మా.. నీ ఎత్తు ఎంతమ్మా!
కేరళలో జికా వైరస్‌
వుహాన్‌ మార్కెట్‌ నుంచే..

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana