బుధవారం 12 ఆగస్టు 2020
Andhrapradesh-news - Jul 11, 2020 , 17:41:37

మద్యం తరలిస్తూ హోంగార్డు పట్టివేత

మద్యం తరలిస్తూ హోంగార్డు పట్టివేత

పశ్చిమ గోదావరి: ఆలయం వద్ద విధులు నిర్వహించే హోంగార్డు మద్యాన్ని అక్రమంగా  తరలిస్తూ పోలీసులకు రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుబడ్డాడు. జిల్లాలోని ద్వారకా తిరుమల ఆలయంలో శ్రావణ్‌కుమార్‌ అనే హోంగార్డు పనిచేస్తున్నాడు. శనివారం  చింతలపూడి మండలం లింగాగూడెం చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు.

ఈ తనిఖీలో 95 మద్యం సీసాలను తరలిస్తున్న  హోంగార్డు తో పాటు మరో వ్యక్తిని పట్టుకున్నారు. ఈ ఇద్దరిని విచారణ నిమిత్తం పోలీసుస్టేషన్‌కు తరలించారు. 


logo