గురువారం 24 సెప్టెంబర్ 2020
Andhrapradesh-news - Aug 13, 2020 , 13:34:52

జాతీయ రహదారిపై కింగ్ కోబ్రా హల్‌చల్‌....

జాతీయ రహదారిపై కింగ్ కోబ్రా హల్‌చల్‌....

అమరావతి : తూర్పుగోదావరి జిల్లాలోని మామిడికుదురు మండలం పాశర్లపూడి ప్రాంతంలో ఓ నాగుపాము హల్‌చల్‌ చేసింది. జాతీయ రహదారి 216పై వచ్చిన కింగ్ కోబ్రా సుమారు గంటపాటు కదలకుండా అలాగే ఉండిపోయింది.  దీంతో ఆ రోడ్డు మీదుగా వచ్చి, పోయే వాళ్లు భయభ్రఅంతులకు గురయ్యారు. దీంతో రోడ్డుపై ట్రాఫిక్‌కు అంతరాయ కలిగింది. కొదిసేపటి తర్వాత స్థానికులు త్రాసుపామును కొట్టి చంపడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. 


logo