ఆదివారం 24 జనవరి 2021
Andhrapradesh-news - Nov 30, 2020 , 23:08:19

తిరుమలలో వైభ‌వంగా కార్తీక పౌర్ణమి గరుడ సేవ

తిరుమలలో వైభ‌వంగా కార్తీక పౌర్ణమి గరుడ సేవ

తిరుమల : శ్రీవారి ఆలయంలో సోమ‌వారం సాయంత్రం కార్తీక మాస పౌర్ణమి గరుడసేవ వైభ‌వంగా జరిగింది. కోవిడ్ నేప‌థ్యంలో లాక్‌‌డౌన్ అనంత‌రం మొద‌టిసారిగా  మ‌ల‌య‌ప్పస్వామివారు గ‌రుడ వాహ‌నంపై ఆల‌య మాడ వీధుల్లో భ‌క్తుల‌కు ద‌ర్శనమిచ్చారు. రాత్రి 7 నుంచి 8.30 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు  గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo