e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home News తిరుమలకు పెరుగుతున్న భక్తుల రద్దీ

తిరుమలకు పెరుగుతున్న భక్తుల రద్దీ

తిరుమలకు పెరుగుతున్న భక్తుల రద్దీ

అమరావతి : తిరుమలలో భక్తుల రద్దీ క్రమక్రమంగా పెరుగుతున్నది. నిన్న సుమారు 18,211 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 7,227 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.09 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. దర్శనానికి వచ్చే భక్తులు విధిగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు. తిరమల కొండపై కొవిడ్‌ నిబంధనలను పక్కాగా అమలు చేస్తున్నామని ఆలయ అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తిరుమలకు పెరుగుతున్న భక్తుల రద్దీ
తిరుమలకు పెరుగుతున్న భక్తుల రద్దీ
తిరుమలకు పెరుగుతున్న భక్తుల రద్దీ

ట్రెండింగ్‌

Advertisement