శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Andhrapradesh-news - Jan 22, 2021 , 15:40:42

కాకినాడ ఫిషింగ్‌ హార్బర్‌లో అగ్ని ప్రమాదం

కాకినాడ ఫిషింగ్‌ హార్బర్‌లో అగ్ని ప్రమాదం

కాకినాడ: ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ ఫిషింగ్‌ హార్బర్‌లో అగ్ని ప్రమాదం జరిగింది.   షార్ట్‌ సర్య్కూట్‌తో మంటలు అంటుకొని   బోటు దగ్ధమైంది.  ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న  అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం  చేస్తున్నారు.  

VIDEOS

logo