మంగళవారం 26 జనవరి 2021
Andhrapradesh-news - Nov 30, 2020 , 23:21:04

చిత్తూర్‌ జిల్లాలో భూ ప్రకంపనలు!

చిత్తూర్‌ జిల్లాలో భూ ప్రకంపనలు!

చిత్తూర్‌ : ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూర్‌ జిల్లాలో సోమవారం మూడుసార్లు స్వల్పంగా భూమి కంపించింది.  భూమి లోపల నుంచి భారీ శబ్దాలు వస్తున్నాయని రామసముద్రం మండలం కాప్పలి గ్రామస్తులు పేర్కొన్నారు.  ఒక్కసారిగా భూమి కంపించినట్లు అనిపించడంతో జనాలు ఇండ్ల నుంచి బయటకు తీశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo