e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home News AP: మరోసారి నైట్‌ కర్ఫ్యూ పొడిగింపు

AP: మరోసారి నైట్‌ కర్ఫ్యూ పొడిగింపు

అమరావతి: కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా నైట్‌ కర్ఫ్యూ ఆంక్షలను ఈ నెల 30 వరకు కొనసాగిస్తామని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రతిరోజు రాత్రి 11 గంటల నుంచి మరసటిరోజు ఉదయం 6గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నది. కొవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంక్షల్ని ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కర్ఫ్యూ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే విపత్తుల నిర్వహణ చట్టం 2005 కింద చర్యలు తీసుకోనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement