Andhrapradesh-news
- Jan 17, 2021 , 21:58:34
VIDEOS
ఎస్వీబీసీకి రూ.1.11 కోట్ల విరాళం

తిరుమల: కర్ణాటకలోని హుబ్లీకి చెందిన డీఆర్ఎన్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో దినేష్ నాయక్ ఎస్వీబీసీ ట్రస్ట్‌కు రూ.1,11,11,111 విరాళంగా ఇచ్చారు. తిరుమలలో అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డిని ఆదివారం రాత్రి ఆయన క్యాంప్ కార్యాలయంలో కలసి ఈ మొత్తానికి సంబంధించిన డీడీ అందజేశారు. దినేష్ నాయక్ గత నెల అన్న ప్రసాదం ట్రస్ట్ కు కోటి విరాళం అందించారు.
తాజావార్తలు
- ఏపీలో కొత్తగా 102 కరోనా కేసులు
- నవీన్, ప్రియదర్శిలను ప్రభాస్ ఇంట్లోకి రానివ్వని సెక్యూరిటీగార్డు..వీడియో
- దిగొస్తున్న బంగారం.. మున్ముందు కింది చూపులేనా?!
- మమతా దీదీ.. రాయల్ బెంగాల్ పులి: నెత్తికెత్తుకున్న శివసేన
- కనిపించినవాళ్లను కాల్చేస్తా.. టిక్‌టాక్‌లో సైనికుల బెదిరింపు
- పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఎలా
- సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు అల్లం నారాయణ కృతజ్ఞతలు
- గోల్కొండ కోటకు కొత్త సోయగం.. సౌండ్ అండ్ లైట్ షో
- రెడ్మీ నోట్ 10 సిరీస్‌లో మూడు ఫోన్లు లాంచ్
- ఎడ్లబండ్లపై అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేలు..
MOST READ
TRENDING