గురువారం 25 ఫిబ్రవరి 2021
Andhrapradesh-news - Jan 27, 2021 , 21:37:35

రేపు ఏపీ గవర్నర్‌ను కలవనున్న బీజేపీ, జనసేన బృందం

రేపు ఏపీ గవర్నర్‌ను కలవనున్న బీజేపీ, జనసేన బృందం

అమరావతి :  ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్‌ తమ బృందంతో కలిసి రేపు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ఏపీ గవర్నర్‌ భిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలువనున్నారు. స్థానిక ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేలా చూడాలని గవర్నర్‌కు విన్నవించనున్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైనా గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo