సోమవారం 25 జనవరి 2021
Andhrapradesh-news - Nov 25, 2020 , 19:35:47

ఏపీలో కొత్తగా 831 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 831 కరోనా కేసులు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 831 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. గడచిన 24 గంటల్లో మరో ఆరుగురు మరణించారని వెల్లడించింది.  రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 864674కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 12673గా ఉంది. ఇప్పటి వరకు 845039 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా బారినపడి మృతిచెందిన వారి సంఖ్య 6962కు పెరిగింది.  ఇవాళ్టి వరకు రాష్ట్రంలో 97,88,047 కరోనా శాంపిల్స్‌ పరీక్షలు నిర్వహించారు.  logo