e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home News ఏపీలో కొత్తగా 18,285 కరోనా కేసులు, 99 మరణాలు

ఏపీలో కొత్తగా 18,285 కరోనా కేసులు, 99 మరణాలు

ఏపీలో కొత్తగా 18,285 కరోనా కేసులు, 99 మరణాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 18,285
కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, కరోనా వల్ల 99 మంది ప్రాణాలు కోల్పోయారు. 91,120 శాంపిల్స్‌ పరీక్షించగా 18,285 మందికి కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 16,24,495 పాజిటివ్ కేసులకు గాను 14,21,964 మంది డిశ్చార్జ్ కాగా కరోనా వల్ల 10,427 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,92,104 కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఏపీలో కొత్తగా 18,285 కరోనా కేసులు, 99 మరణాలు

ట్రెండింగ్‌

Advertisement