సోమవారం 30 నవంబర్ 2020
Andhrapradesh-news - Oct 28, 2020 , 13:44:05

ఏపీలో కొత్తజిల్లాలపై జనవరి 26న వెలువడనున్న ప్రకటన...?

 ఏపీలో కొత్తజిల్లాలపై జనవరి 26న వెలువడనున్న ప్రకటన...?

అమరావతి :ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు విషయమై వచ్చే జనవరి 26న స్పష్టమైన ప్రకటన ఉంటుందని శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి తెలిపారు. ఆయన గుంటూరులోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా జిల్లాలు ఏర్పాటు చేయాలని భావించినా..అరకు నియోజకవర్గం విషయంలో ఏర్పడిన సంక్లిష్టతతో మొత్తం 26 జిల్లాలు ఏర్పాటవుతాయని ఆయన పేర్కొన్నారు. 

 లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.