e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home News రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితిపై ఏపీ సీఎం జగన్‌ సమీక్ష

రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితిపై ఏపీ సీఎం జగన్‌ సమీక్ష

రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితిపై ఏపీ సీఎం జగన్‌ సమీక్ష

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌ పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉన్నతాధికారులతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. సమీక్ష సమావేశానికి ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌తోపాటు పలువురు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. కొవిడ్‌ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్‌ వీరితో చర్చించారు. ఈ నెల 20న రాష్ట్రంలో కర్ఫ్యూ ముగియనున్న నేపథ్యంలో కర్ఫ్యూ సడలింపు అంశంపైనా సీఎం చర్చించి సడలింపునకు నిర్ణయం తీసుకున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితిపై ఏపీ సీఎం జగన్‌ సమీక్ష
రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితిపై ఏపీ సీఎం జగన్‌ సమీక్ష
రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితిపై ఏపీ సీఎం జగన్‌ సమీక్ష

ట్రెండింగ్‌

Advertisement