శనివారం 08 ఆగస్టు 2020
Andhrapradesh-news - Aug 02, 2020 , 19:26:43

ఏపీలో కొత్తగా 8,555 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 8,555 కరోనా కేసులు

అమ­రా­వతి: ఆంధ్ర­ప్ర­దే­శ్‌లో కరోనా వైరస్‌ విల­య­తాం­డవం చేస్తు­న్నది. గడ­చిన 24 గంటల్లో  కొత్తగా 8,555 కరోనా పాజి­టివ్‌ కేసులు నమో­దై­నట్లు రాష్ట్ర వైద్యా­రో­గ్య­శాఖ తెలి­పింది. ఒక్కరోజే 67 మంది కరోనా వల్ల చనిపోయారు.  దీంతో రాష్ట్రంలో మొత్తం పాజి­టివ్‌ కేసుల సంఖ్య 1,58,764కు చేరింది.  ఇప్పటి వరకు 82,886 మంది కోలు­కు­న్నారు. కరోనా బారి­న­పడి 1,474 మంది ప్రాణాలు కోల్పో­యారు.  ప్రస్తుతం రాష్ట్రంలో 74,404 యాక్టివ్‌ కేసు­లు­న్నాయి.  24 గంటల్లో 6,272 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలు­కు­న్నారు. ఇవాళ్టి వరకు రాష్ట్రంలో 20,65,407 శాంపి­ల్స్‌ను పరీ­క్షిం­చారు. logo