బుధవారం 20 జనవరి 2021
Andhrapradesh-news - Nov 26, 2020 , 21:04:39

30 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

30 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ శీతాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి.   ఈ నెల 30వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.  ఈ మేరకు  సమావేశాలపై నోటిఫికేషన్‌ గురువారం విడుదలైంది. 30వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సమావేశాలు ప్రారంభంకానున్నాయి.      డిసెంబర్‌ 4 వరకు  సమావేశాలు జరిగే అవకాశం ఉంది.  ఎన్ని రోజులు సమావేశాలు   నిర్వహించాలనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. 


logo