Andhrapradesh-news
- Jan 28, 2021 , 21:06:00
VIDEOS
ఏపీలో కొత్తగా 117 కరోనా పాజిటివ్ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో కొత్తగా 117 మందికి కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, కరోనా ఒక్కరు కూడా మృతిచెందలేదని రాష్ట్రవైద్యారోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 887466కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1358 యాక్టివ్ కేసులున్నాయి. ఇవాళ్టి వరకు 878956 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 7152కు చేరింది. నేటి వరకు రాష్ట్రంలో 1,30,12,150 శాంపిల్స్ పరీక్షించారు.
తాజావార్తలు
- రెండు రోజులు మినహా మార్చి మొత్తం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల సేవలు
- కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాధనకు ఇక సమరమే
- మహేష్ బాబుపై మనసు పడ్డ బాలీవుడ్ హీరోయిన్
- డెస్క్‌టాప్‌లోనూ వాట్సాప్ వీడియో.. వాయిస్ కాల్.. ఎలాగంటే!
- ఫిట్నెస్ టెస్టులో రాహుల్, వరుణ్ ఫెయిల్!
- మహిళను కొట్టి ఆమె పిల్లలను నదిలో పడేసిన ప్రియుడు
- బీజేపీకి మంత్రి కేటీఆర్ హెచ్చరిక
- గోల్కొండ కీర్తి కిరీటం..కుతుబ్‌షాహీ టూంబ్స్
- న్యాయవాద దంపతుల హత్య కేసులో ఏ-5 నిందితుడు అరెస్ట్
- సీరియస్ దర్శకులంతా ఒకేసారి..
MOST READ
TRENDING