e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home News ఏపీలో కొత్తగా 2,107 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 2,107 కరోనా కేసులు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,107 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌-19తో 20 మంది చనిపోయారు. 1,807 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,59,154కు చేరింది. కాగా ప్రస్తుతం 21,279 మంది చికిత్స పొందుతున్నారు. కొవిడ్‌ వల్ల కృష్ణాలో ఆరుగురు, చిత్తూర్‌, ప్రకాశంలో నలుగురు, అనంతపూర్‌, తూర్పుగోదావరి, వైఎస్‌ఆర్‌ కడప, నెల్లూరు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరిలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana