శుక్రవారం 07 ఆగస్టు 2020
Andhrapradesh-news - Jul 05, 2020 , 21:48:51

తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ

 తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం పౌర్ణమి గరుడసేవ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ మలయప్పస్వామివారిని అలంకరించి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేంచేపు చేశారు. కోవిడ్-19 కారణంగా ఆలయంలో ఏకాంతంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.


logo