బుధవారం 12 ఆగస్టు 2020
Andhrapradesh-news - Jul 02, 2020 , 20:33:49

ఇంద్రకీలాద్రి ఆలయంలో రేపటి నుంచి శాకంబరి ఉత్సవాలు

ఇంద్రకీలాద్రి ఆలయంలో రేపటి నుంచి శాకంబరి ఉత్సవాలు

విజయవాడ: ఇంద్రకీలాద్రి దుర్గమ్మ వారి ఆలయంలో రేపటి నుంచి అత్యంత ఘనంగా శాకంబరి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. కార్యక్రమంలో భాగంగా పలు రకాలైన కూరగాయలతో అమ్మవారికి  అలంకరించనున్నారు. దుర్గమ్మ తల్లి మూడు రోజులపాటు శాకంబరీ దేవిగా దర్శనం ఇవ్వనున్నారు. రోజుకు ఆరు వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు అధికారులు. అందుకోసం అమ్మవారి దర్శనం టికెట్లను ఆన్లైన్ ద్వారా తీసుకునే వెసులుబాటుకల్పించనున్నారు. 


logo