శుక్రవారం 03 జూలై 2020
Andhrapradesh-news - Jun 03, 2020 , 22:45:03

కడప జిల్లాలో విజృంభిస్తున్న కరోనా

 కడప జిల్లాలో విజృంభిస్తున్న కరోనా

కడప : కడప జిల్లా మైలవరం మండలం నవాబుపేట గ్రామంలో 10 మందికి  కరోనా పాజిటివ్ రాగా వారితో  సన్నిహితంగా ఉన్న వారిని అధికారులు గుర్తిస్తున్నారు.   మరోపక్క రాజంపేటలో ముగ్గురికి కరానా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. పట్టణంలోని ఈడీగపాలెంలోని సచివాలయంలో పనిచేస్తున్న ఏఎన్ఎమ్ కు కువైట్ నుండి వచ్చిన ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. నిర్దారించిన అధికారులు వారిని కడప  క్వ్వారం టైన్ కేంద్రానికి తరలించారు. 


logo