మంగళవారం 14 జూలై 2020
Andhrapradesh-news - May 20, 2020 , 00:01:20

ఉత్తరప్రదేశ్ నుంచి ఇండ్లకు చేరుకున్న కడప వాసులు

ఉత్తరప్రదేశ్ నుంచి ఇండ్లకు చేరుకున్న కడప వాసులు


కడప :లాక్ డౌన్ సమయంలో వలస కూలీల  పట్ల రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న దయ, ఆదరాభిమానాలు, అంత ఇంతా కాదు. వెలకట్టలేని దాతృత్వం చూపిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అదే బాటలో ఆయన మంత్రివర్గం, జిల్లా కలెక్టర్లు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. తాజాగా.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్ బి. అంజాద్ బాషా చొరవతో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం సహరాన్పూర్ జిల్లాలో ఉన్న 134 మంది ఆంధ్ర ప్రదేశ్ వాసులు మంగళవారం కడప జిల్లాకు చేరుకున్నారు.  


logo