సోమవారం 13 జూలై 2020
Andhrapradesh-news - May 19, 2020 , 00:15:58

నిద్రిస్తున్నవ్యక్తి దారుణ హత్య

నిద్రిస్తున్నవ్యక్తి దారుణ హత్య


 చిత్తూరు జిల్లా  ఏర్పేడు మండలం రావెళ్ళ వారి కండ్రిక గ్రామంలో వ్యక్తి ని దారుణంగా  హత్య  చేశారు. రాత్రి ఇంటి బయట నిద్రిస్తున్న రెడ్డి ఈశ్వరయ్య (35) అనే వ్యక్తిని  గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉన్నది. సంఘటనా స్థలానికి చేరుకున్న రేణిగుంట డి.ఎస్.పి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 


logo