నెల్లూరులో క్లీన్ స్వీప్ దిశ‌గా వైకాపా..!

Thu,May 23, 2019 04:07 PM

ysr congress party heading towards clean sweep in nellore district

ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు అధికార పార్టీ టీడీపీకి షాకిస్తున్నాయి. 150 సీట్లను సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ప్ప‌టికీ టీడీపీ కేవ‌లం 23 స్థానాల్లోనే ఆధిక్యంలో ఉంది. మ‌రో 3 స్థానాల్లో మాత్ర‌మే గెలుపొందింది. ఈ క్ర‌మంలోనే ఏపీలోని ప్ర‌తి జిల్లాలో జ‌గ‌న్ ప్ర‌భావం స్ప‌ష్టంగా క‌నిపించింది. ఇక వైకాపాకు కంచుకోట‌గా ఉన్న నెల్లూరు జిల్లాలో ఈ సారి ఆ పార్టీకి ఎక్కువ సీట్లే వ‌చ్చేలా క‌నిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీకి 3 అసెంబ్లీ సీట్లు రాగా, ఇప్పుడు ఆ జిల్లాలో అన్ని స్థానాల్లోనూ వైకాపా విజ‌యం సాధించ‌డం స్ప‌ష్టంగా క‌నిపిస్తున్న‌ది. 10కి 10 స్థానాల్లో వైకాపా అభ్య‌ర్థులు ఆధిక్య‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

2301
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles