70 వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన వైఎస్ జగన్

Thu,May 23, 2019 04:04 PM

ys jagan won from pulivendula constituency

అమరావతి: వైఎస్సార్సీపీకి ఏపీ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఫ్యాన్ సునామీకి సైకిల్ కొట్టుకుపోగా.. గాజు పగిలిపోయింది. వైఎస్సార్సీపీ విజయం ఖాయం అయిపోయింది. మరోవైపు వైఎస్సార్ జిల్లా పులివెందుల నుంచి పోటీ చేసిన వైఎస్ జగన్ ఘన విజయం సాధించారు. జగన్.. 70,400 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

ఇక.. వైఎస్ జగన్ ఈనెల 30న ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తిరుపతిలో ఆయన ప్రమాణ స్వీకార మహోత్సవం ఉండనున్నట్లు తెలుస్తోంది.

825
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles