దత్తత గ్రామంలో సచిన్ పర్యటన

Wed,November 16, 2016 12:19 PM

Sachin visits Puttamraju Kandriga in Andrapradesh

నెల్లూరు : రాజ్యసభ సభ్యుడు, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన దత్తత గ్రామంలో పర్యటించారు. దత్తత గ్రామం పీఆర్‌కండ్రిగలో కమ్యూనిటీ హాల్‌ను సచిన్ ప్రారంభించారు. అనంతరం జిల్లా అధికారులతో సమావేశమై గ్రామ అభివృద్ధిపై చర్చించారు. స్వచ్ఛ భారత్‌పై మోటివేషన్ స్పీచ్ ఇచ్చి గ్రామ ప్రజలను ఉత్తేజపరిచారు.

918
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS