కాలువలోకి దూసుకెళ్లిన కారు...

Fri,July 12, 2019 06:20 AM

road accident in west godavari nidadavolu vijjeswaram

పశ్చిమగోదావరి: జిల్లాలోని నిడదవోలు మండలం విజ్జేశ్వరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రాతి దిమ్మెను ఢీకొన్న కారు కాలువలోకి దూసుకెళ్లింది. కల్వ లోతుగా ఉండటంతో కారు నీటిలో మునిగిపోయింది. కారులో ఎంతమంది చిక్కుకున్నారో తెలియడం లేదు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బందితో కలిసి కాల్వలో గాలిస్తున్నారు.

330
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles