పూరి - తిరుపతి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

Fri,April 26, 2019 10:15 AM

puri tirupati express train escaped major tragedy in krishna district of AP

కృష్ణా: ఏపీలోని కృష్ణా జిల్లాలో పూరి - తిరుపతి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. మండవల్లి మండలం భైరవపట్నం వద్ద రైలు పట్టా విరిగింది. విరిగిన రైలు పట్టాను కీమెన్ గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. మరమ్మతుల తర్వాత అరగంట ఆలస్యంగా రైలు బయలుదేరింది. ఈ ఘటనతో నర్సాపూర్, నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

586
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles