వైఎస్‌ జగన్‌కు ప్రధాని మోదీ అభినందనలు

Thu,May 23, 2019 04:08 PM

Prime Minister Narendra Modi congratulates Jagan Mohan Reddy

ఢిల్లీ: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయం సాధించడం పట్ల ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ట్విట్టర్‌ ద్వారా ప్రధాని స్పందిస్తూ.. ప్రియమైన వైఎస్‌ జగన్‌ ఆంద్రప్రదేశ్‌లో ఘన విజయాన్ని సాధించినందుకు ఇవే మీకు మా అభినందనలు, మీ పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. మీకు ఇవే మా శుభాకాంక్షలని ప్రధాని పేర్కొన్నారు.3933
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles