గాజువాకలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓట‌మి

Thu,May 23, 2019 04:28 PM

pawan lost in gajuvaka

ఫ్యాన్ గాలికి ఏపీలో పార్టీల‌న్నీ కొట్టుకుపోయాయి. జ‌న‌సేన పార్టీ అయితే కేవ‌లం ఒక్క స్థానంలో మాత్ర‌మే ముందంజ‌లో ఉంది. ఇక జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ భీమ‌వ‌రం, గాజువాక నుండి పోటీ చేయగా ఆయ‌న వైసీపీ తాకిడికి గాజువాక‌లో ఓట‌మి పాల‌య్యారు. ఈ విష‌యాన్ని ప్ర‌ముఖ పీఆర్ఓ ర‌మేష్ బాలా త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. ప్ర‌స్తుతం భీమ‌వ‌రంలో ఓట్ల లెక్కింపు జ‌రుగుతుండ‌గా, ప‌వ‌న్ ముందంజ‌లో ఉన్న‌ట్టు తెలుస్తుంది.



6400
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles