మూడో స్థానంలో పవన్ కల్యాణ్

Thu,May 23, 2019 12:26 PM

pawan kalyan is in third place in bhimavaram

అమరావతి: ఏపీలో వార్ వన్ సైడే. వేరే ముచ్చటే లేదు. వైఎస్సార్సీపీ దెబ్బకు టీడీపీనే కోలుకోలేకపోతుంది. ఇక.. జనసేన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా కనీసం గెలిచే పరిస్థితిలో లేరు అంటే జనసేన పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవచ్చు. భీమవరం నుంచి పవన్.. మూడో స్థానంలో ఉన్నారు. మూడో రౌండ్ ముగిసే సరికి.. ఫస్ట్ ప్లేస్ లో వైసీపీ, రెండో ప్లేస్‌లో టీడీపీ ఉన్నాయి.

1816
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles