ఎంపీ మురళీ మోహన్‌కు మాతృవియోగం

Thu,April 18, 2019 03:34 PM

MP Murali Mohan mother Vasumathi devi passes away

హైదరాబాద్‌ : రాజమండ్రి ఎంపీ, నటుడు మాగంటి మురళీ మోహన్‌కు మాతృవియోగం కలిగింది. ఇవాళ ఉదయం మురళీ మోహన్‌ తల్లి వసుమతి దేవీ(100) మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. శుక్రవారం ఉదయం రాజమహేంద్రవరంలోని జేఎన్‌ రోడ్డులో వసుమతి దేవీ అంత్యక్రియలు జరగనున్నాయి. వసుమతి దేవీ మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

768
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles