వైఎస్‌ జగన్‌ వెంటే మైనార్టీలు: నటుడు అలీ

Thu,May 30, 2019 12:17 PM

 minorities would stand by him says actor Ali

విజయవాడ: రాష్ట్రంలోని మైనార్టీలంతా వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ వెంటే ఉంటారని సినీ నటుడు అలీ అన్నారు. ఏపీ సీఎంగా ప్రమాణం చేస్తున్న వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అలీ హాజరయ్యారు. అలీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ సాధించిన ఈ విజయం అద్భుతమన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై రాష్ట్ర ప్రజలు నమ్మకముంచారు. అత్యధిక మెజార్టీతో ఎన్నుకున్నారన్నారు.

1168
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles