గంజాయి ముఠా దాడిలో వ్యక్తి హత్య!

Sat,October 13, 2018 10:54 AM

Man murdered in visakhapatnam district

విశాఖ: గుర్తుతెలియని దుండగుల దాడిలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన ఏపీలోని విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం కాగిత టోల్‌గేట్ వద్ద చోటుచేసుకుంది. వ్యక్తిని ఐదుగురు గుర్తుతెలియని దుండగులు కత్తులతో పొడిచి చంపారు. మృతుడి వద్ద లభించిన ఆధార్‌కార్డు ద్వారా తమిళనాడు వాసి నేలమేగ అమరన్‌గా గుర్తించారు. పోలీస్‌గా అనుమానం. దుండగులు కారును ఎలమంచిలి మండలం పెద్దపల్లి వద్ద జాతీయ రహదారిపై వదిలివెళ్లారు. హత్యకు పాల్పడింది గుంజాయి ముఠాగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

442
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles